ram pothineni starrer ismart shankar boxoffice collections day 1
#iSmartShankarcollections
#ismartshankarreview
#IsmartShankarTwitterReview
#iSmartShankarOnJuly18th
#purijagannadh
#ManiSharma
#sudarshan35mm
#iSmartShankar
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood
#ismartshankarprerelease
#ismartshankartrailer

పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ శంకర్’ సినిమా గురువారం(జులై 18) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పూరీ టేకింగ్, రామ్ నటన, నిధి అగర్వాల్, నభా నటేశ్ అందాల ఆరబోత ప్రధానాకర్షణగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలుండటంలో టాక్ సంబంధం లేకుండా కలెక్షన్లలో దూసుకుపోతోంది.